Random Video

Andhra Pradesh రివర్స్ లో నడుస్తోంది - Chandrababu Naidu | Oneindia Telugu

2022-04-18 19 Dailymotion

TDP Cheif Chandrababu Naidu slams AP CM Jagan over his decisions


#APCMJagan
#ChandrababuNaidu
#Andhrapradesh
#TDP
#Janasena
#YSRCP

సీఎం జగన్ అపరిచితుడు నిర్ణయాలతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత వర్గం కూడా తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంత బలహీనుడో తన క్యాబినెట్ చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.